మూల సిద్ధాంతాలు

ఇప్పుడున్న సమాచార సాంకేతిక శాస్త్రం, ప్రపంచంలోగల బిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని గుర్తించేదిగా లేదు; పైపెచ్చు వ్యాపార నేపధ్యంతో నడిచే పాశ్చాత్యనుకూల పద్దతులను మొత్తం సమాచార సాంకేతిక శాస్త్రం మీద రుద్దుతున్నాం. కాంప్ మ్యూజిక్ ప్రాజెక్ట్, ఈ సమస్యను గుర్తించి ప్రపంచ సంగీత సంప్రదాయాలకు, వాటి సంస్కృతులను ప్రతిబింబించేలా, సంగణక నమూనాలు తయారు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.

మరిన్ని వివరాలకు ఇంగ్లిష్ పేజి చూడండి.